news

జియో ఫోన్ కి పోటీగా రూ.1,399 కే ఎయిర్ టెల్ 4జి స్మార్ట్ ఫోన్ .

రిలయన్స్ జియో కి పోటీగా 4జి స్మార్ట్ ఫోన్ని ప్రవేశపెట్టిన ఎయిర్ టెల్

 

‘మేర పెహల’ 4జి స్మార్ట్ ఫోన్ కార్యక్రమంలో భాగంగా కార్బన్ మొబైల్స్ తో జతకట్టింది ఎయిర్ టెల్. ప్రతి భారతీయుడీకి 4జి స్మార్ట్ ఫోన్ అందించటమే ఈ కార్యక్రమం ఉద్దేశం అని తెలిపింది.

ఆఫర్ లో భాగంగా ప్రతి కస్టమర్ రూ.2,899 రూపాయిలు చెల్లించి 4జి స్మార్ట్ ఫోన్నికొనుగోలు చెయ్యాలి. అలానే 36 నెలలపాటు రూ.169తో రీఛార్జి చేసుకోవాలి. 18 నెలల తర్వాత వినియోగదారుడు రూ.500 రిఫండ్ తీసుకోవచ్చు. అలాగే 36 నెలల తర్వాత మరో రూ.1,000 రిఫండ్ పొందవచ్చు. అంటే మొత్తం రూ.1,500 వస్తాయి అన్నమాట. దీంతో ఈ 4జి స్మార్ట్ ఫోన్ రూ.1,399లకే వచినట్టు అవుతుంది.

ఎయిర్ టెల్ 4జి స్మార్ట్ ఫోన్ ప్రత్యేకతలు: ( కార్బోన్ ఏ40 ఇండియన్ ).

airtel 4g phone for 1399/-
airtel 4g phone for 1399/-

 

* 4 అంగుళాల స్క్రీన్

* డ్యూయల్ సిమ్

* ఆండ్రాయిడ్ 7.0

* 1.3 జిగాహెర్ట్జ్ ప్రాసెసర్

* 1,400 ఎంఏహెచ్ బ్యాటరీ

* 1 జిబి ర్యామ్

* 8 జిబి ఇంటర్నల్

* 2 ఎంపీ రేర్ కెమెరా & 0.3 ఎంపీ ఫ్రంట్ కెమెరా

* బ్లూ టూత్, వై-ఫై, జీపీఎస్

* 22 భాషల సపోర్ట్

* యూట్యూబ్, వాట్సాప్, ఫేస్బుక్ ఆప్స్ సపోర్ట్ చేస్తాయి.

మరిన్ని అప్డేట్స్ కోసం మా ఫేస్బుక్ పేజీ ని లైక్ చేయండి.

Comments

comments

Recent Posts