news

బిగ్ బాస్ 2 బంఫర్ ఆఫర్: సామాన్యలకు కూడా అవకాశం!

బిగ్ బాస్ తెలుగు సీసన్2 లో సామాన్య మానవుడు కూడా అవకాశం వుంది అంటూ బిగ్ బాస్ తెలుగు సెసోన్2 ఒక ప్రోమో రిలీజ్ చేసింది దానిలో చూస్తే బిగ్ బాస్ తెలుగు సీజన్లో 1 లో పార్టిసిపేట్ చేసిన దీక్ష ఒక సాంగ్ రూపం లో మనకి మెసేజ్ ఇస్తున్నట్టు అర్ధం అవుతుంది అంటే బిగ్ బాస్ తెలుగు సీసన్ 2 లో సామాన్య మానవుడు కూడా పార్టిసిపేట్ చేయొచ్చు అన్నమాట కానీ ఆడిషన్ వివరాల కోసం వేచి చూడాలి!

Comments

comments