news

నగరం నడిబొడ్డులోనిప్రాంతంలో దారుణం? మగాళ్ళు వెళ్ళారో అంటే సంగతులు!

హైదరాబాదు .. దీనిని భాగ్యనగరము అని, గ్రామీణ ప్రజలు “పట్నం” అని కూడా పిలుస్తారు. హైదరాబాదు నగరము ప్రముఖ చరిత్రకు, కట్టడాలకు, మసీదులకు, దేవాలయములకు, చక్కని కళలకు, హస్తకళలకు నిలయం .. ఇలాంటి హైదరాబాద్ లో రోజు రోజు కూడా నేరాల లిస్టు పెరిగిపోతుంది.అదేవిదంగా అమ్మయిలపైన జరిగే నేరాలు కూడా అనేకం.

హైదరాబాద్ లోని కొన్ని ప్రాంతాలు అబ్బాయిలు .. కూడా వేదింపులకు గురి అవుతున్నారు..మాములుగా ఆడవాళ్ళు ఇంటి నుండి బయటకు వెళ్తే జాగ్రత్త అని చెప్పేవారు. ఇప్పుడు విచిత్రం ఏమిటంటే, బయటకు వెళ్ళిన మగవాళ్ళు జాగ్రత్తగా ఉండాల్సి వస్తుంది. ఇంతకీ అసలు విషయం ఏమిటంటే, పంజగుట్ట నుంచి ఖైరతాబాద్‌ వెళ్లే మార్గంలో నిమ్స్‌ ఆస్పత్రి ఎదురుగా ఉన్న బస్‌స్టాప్‌లో సెక్స్‌వర్కర్ల ఆగడాలు రోజురోజుకూ మితిమీరుతున్నాయి.

అక్కడ బస్స్టాప్ లో నిలబడ్డ మగవారికి చాలా ఇబ్బందిని కలిగిస్తున్నారు. వాళ్ళు కొంచెం మెత్తగా , అమాయకంగా కనిపిస్తే చాలు ఇంతే సంగతులు, వాళ్ళ పని అయిపోయిందే.ఎవరైనా అమాయకుడు బస్‌కోసం నిలబడితే చాలు అతని వద్దకు వెళ్లి బేరం ఆడటం, ఒప్పుకోకపోయినా, బేరం కుదరకపపోయినా దాడులకు పాల్పడడం చేస్తున్నారు.

కాగా దీనిపై కొంతమంది పోలీసులకు ఫిర్యాదు చేయగా .. మరి చాలామంది సిగ్గుతో, రచ్చచేసుకోవడం ఇష్టంలేక ఫిర్యాదు చేయకుండానే వెళ్లిపోతున్నారు. ఇక అక్కడే నివాసం ఉంటున్న మహిళలు, బస్సు ల కోసం నిలబడాలంటే సిగ్గుతో బాధపడతున్నారు. ఉదయం 11 గంటలు అయిందంటే చాలు వీరి ఆగడాలు ప్రారంభమౌతాయి.

Comments

comments