health

మొద‌టి రాత్రి పెద్ద‌లు అమ్మాయికి ఏం చెప్పి గ‌దిలోకి పంపుతారో తెలుసా !?

మొదటి రాత్రి ఏం చెప్తారో తెలుసా …!

మొదట రాత్రి అమ్మాయిలకు పెద్దలు ఏమని చే లోపలకు పంపుతారో తెలుసా శృంగారం విషయంలో భాగస్వామి మనసులో ఏముంది అనేది గ్రహించరు యువకులు ఆమెను అన్ని విధాల అధిగమించాలని ప్రయత్నిస్తాడు పురుషుడు.అందుకే మొదటి రాత్రి ఆమెకు భయం అసౌకర్యంగా ఉన్నా అతను చెప్పినట్లు చేయమని పెద్దలు చెప్తుంటారు.కావున మొదటి రాత్రి ఆమెను దగ్గర చేసుకొని మనసులోని భావాలను వ్యక్త పరచుకోడం మంచిది అంటున్నారు పెద్దలు. శారీరకంగా తరువాత కలవడం మంచిది.

 

పెద్దలు చేసిన పెళ్లిల్లో దంపతులకు ఒకరిగురించి ఒకరైకి అవగాహన ఉండదు అయినా ఏకంగా మొదటి రాత్రి రోజే శోభనం జరిగిపోతుంది.అందుక శోభనానికి ముందే భార్యా భర్తలు ఒకరి గురించి ఒకరు చెప్పుకొని వారి మనసులు తెలుసుకొనే అవకాశం ఇవ్వాలి.అప్పుడే ఎలాంటి టెన్షన్ లేకుండా శృంగార అనుభూతిని పొందగలుగుతారు.

అలాగే సిన్మాల్లో నావెల్స్ లో విధంగా ఉంటుందేమో అని లేని పోని ఆలోచనలతో టెన్షన్ పడుతుంటారు కానీ మగవారు మాత్రం సెక్స్ చేయాలనే ఆలోచనలో కంగారు పెడుతుంటారు దీంతో ఆడవారు చాలా భయం వత్తిడి ఆందోళనలకు గురి అవుతారు కాబట్టి శోభనం కి ముందు భార్య భర్తకు ఒకరి మనసు ఒకరు తెలుసుకొని అర్దం చేసుకొని ఆ తరువాత శోభనం చేసుకుంటే సంతృప్తికరమైన జీవితంతో ముందుకు సాగుతారు అంటున్నారు పెద్దలు.

Comments

comments