news

వ్యభిచారం చేస్తూ రెడ్‌హ్యాండెడ్‌గా ప‌ట్టుబ‌డ్డ‌ హిరోయిన్ … !

తాజ్ బంజారా, తాజ్ ద‌క్క‌న్‌. హైద‌రాబాద్‌లో టాప్ ఫైవ్‌లో ఉండే స్టార్‌హోట‌ళ్లు అవి. అలాంటి హోట‌ళ్ల‌లోనూ య‌థేచ్ఛ‌గా వ్య‌భిచార కార్య‌క‌లాపాలు సాగుతున్నాయి. ఈ రెండు స్టార్ హోట‌ళ్ల‌లో వ్య‌భిచారం నిర్వ‌హిస్తున్న‌ట్టు ప‌క్కా స‌మాచారం అంద‌డంతో టాస్క్‌ఫోర్స్ పోలీసులు దాడి చేశారు. బాలీవుడ్ న‌టి రిచా స‌క్సేనా, బెంగాలీ టీవీ సీరియ‌ల్ న‌టి సుభ్ర ఛ‌ట‌ర్జీతో పాటు ముంబైకి చెందిన వ్యభిచార నిర్వాహకుడు మొహ‌నీష్‌ కడాకియా పోలీసుల చేతికి చిక్కారు.

ముంబైకి చెందిన రిచా స‌క్సెనా కొన్ని బాలీవుడ్ మూవీల్లో న‌టించారు. తెలుగులో -జూన్ 1:43- సినిమాలో హీరోయిన్‌గా న‌టించారు. ఈ ఏడాది మేలో ఈ సినిమా టీజ‌ర్ విడుద‌లైంది. బెంగాలీ టీవీ న‌టి సుభ్ర ఛ‌ట‌ర్జీ, మొహ‌నీష్ క‌డాకియాల‌తో క‌లిసి రిచా స‌క్సేనా శుక్రవారమే ముంబై నుంచి వచ్చి ఈ రెండు హోట‌ళ్ల‌లో రూమ్‌ల‌ను బుక్‌ చేసుకున్నట్లు రికార్డుల ద్వారా గుర్తించారు.

శుక్రవారమే ముంబై నుంచి వచ్చి ఈ రెండు హోట‌ళ్ల‌లో రూమ్‌ల‌ను బుక్‌ చేసుకున్నట్లు రికార్డుల ద్వారా గుర్తించారు. కడాకియా ఆన్‌లైన్‌ ద్వారా విటులను ఆకర్షించి వ్యభిచారం నిర్వహిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. వీరిద్దరినీ పంజాగుట్ట పోలీసులకు అప్పగించారు.

హోటల్‌ 402 నంబర్‌ గదిలో వ్యభిచారం చేస్తున్న బెంగాలీ టీవీ సీరియ‌ల్ న‌టి సుబ్ర ఛ‌ట‌ర్జీ, విటుడు వెంకటేశ్వరరావును అరెస్ట్‌ చేశారు. వ్యభిచార నిర్వాహకుడు జనార్ధ‌న్‌ పరారీలో ఉన్నట్లు తేలింది. రెండు ఘటనలపై పంజ‌గుట్ట‌, బంజారాహిల్స్ పోలీస్‌స్టేష‌న్ల‌లో వేర్వేరుగా కేసులు న‌మోద‌య్యాయి.

Comments

comments