movies

దేవి శ్రీ ప్రసాద్ 2017 హిట్ సాంగ్స్

దేవి శ్రీ ప్రసాద్  (DSP) యువతను బాగా  ఆకట్టుకునే ఎనెర్జిటిక్ మ్యూజిక్ డైరెక్టర్  2017.సంవత్సరం  లో  8 చిత్రాలకు సంగీతం అందించి తెలుగు సినిమా రంగాన్ని అలాగే ప్రేక్షకులని  తనదైన  శైలిలో  ఆకట్టుకున్నారు.  ఈ సంవత్సరం సంక్రాంతి కానుకగ వచ్చిన మెగా స్టార్ చిరంజీవి ఖైది నంబర్  150 వ  చిత్రంతో మొదలు పెట్టి  డిసెంబర్  21 న విడుదల అయిన నేచురల్ స్టార్ నాని  మిడిల్ క్లాస్ అబ్బాయి  చిత్రం వరకు వంద శాతం సక్సెస్ తో దూసుకు పోతున్నాడు  dsp. Dsp 2017 లో సంగీతం అందించి  సినిమాలు ఖైది నంబర్ 150, నేను లోకల్ , రారండోయ్ వేడుక చూద్దాం, దువ్వాడ జగన్నాధం (dj), జయ  జానకి నాయక , జై లవ కుశ , ఉన్నది ఒక్కటే జిందగీ , మిడిల్ క్లాస్ అబ్బాయి.  ఈ  8 చిత్రాల్లో ప్రేక్షకుల్ని  బాగా  ఆకట్టుకున్న పాటలు  ఇవే.

1. Ratthalu ratthalu KHAIDI NO 150.

2. Ammudu lets do kummudu

3. Next enti

4. Arere yekkada yekkada

5. Rarandoi veduka chuddam (title song)

6. Bramarambhaki naachesanu

7.Gudilo badilo (DJ)

8. Seeti maar

9. Nuvvele Nuvvele

10. Raavana title ( Jai lava kusa)

11. Nee kallalona kaatuka ( Jai lava kusa )

12. Trend marina ( Vunnadi okkate zindagi )

13. Rayyi rayyi mantu ( Vunnadi okkate zindagi )

14. Mca title

15. Yevandoi Nani garu (MCA)

Comments

comments

Tags

Recent Posts