news

మన రూపాయి విలువ ఎంతో తెలిస్తే మీరు ఖచ్చితంగా షాక్ అవుతారు ! వేరె దేశాల్లో

పాశ్చాత్య, అభివృద్ది చెందిన దేశాల కరెన్సలతో పోల్చుకుని మన రూపాయి విలువ చాలా తక్కువగా ఉందని చిన్నబుచ్చుకుంటాంగాని.. ప్రపంచంలో మన కరెన్సీ కంటే తక్కువ వాల్యూ ఉన్న దేశాలు చాలానే ఉన్నాయి. అందులో ప్రముఖమైన దేశాలూ ఉన్నాయంటే చాలా మంది ఆశ్యర్యపోతారు.

అందుకే మనం మన దేశంలో సామాన్యులమైనా కింద పేర్కొన్న దేశాలకు వెళితే అమాంతం శ్రీమంతులుగా మారిపోతామని సరదాగా చెప్పుకోవచ్చు. తక్కువ కరెన్సీ విలువ ఉన్న దేశాల్లో కొన్ని ప్రముఖ దేశాల జాబితా మీకోసం.. అందరూ ఈ విశేషమైన సమాచారం తెలుసుకునేలా షేర్ చేయండి…

 1. పరాగ్వే
  ఇక్కడ కరెన్సీ గురాని. ఈ దేశంలో మన రూపాయి విలువ 85 గురానీలతో సమానం
 2. కోస్టారికా
  ఇక్కడ కరెన్సీ కలోన్స్. ఈ దేశంలో మన రూపాయి విలువ 8 కలోన్స్ లతో సమానం
 3. బెలాసర్
  ఇక్కడ కరెన్సీ రుబ్లె. ఈ దేశంలో మన రూపాయి విలువ 324 రుబ్లెలతో సమానం
 4. కంబోడియా
  ఇక్కడ కరెన్సీ రీల్. ఈ దేశంలో మన రూపాయి విలువ 59.62 రీల్ లతో సమానం
 5. వియత్నాం
  ఇక్కడ కరెన్సీ డాంగ్. ఈ దేశంలో మన రూపాయి 328 డాంగ్ లతో సమానం
 6. మంగోలియా
  ఇక్కడ కరెన్సీ తుగ్రిక్. ఈ దేశంలో మన రూపాయి 30 తుగ్రిక్ లతో సమానం
 7. హంగరీ
  ఇక్కడ కరెన్సీ ఫారింట్. ఈ దేశంలో మన రూపాయి 4.07 ఫారింట్ లతో సమానం
 8. ఇండోనేషియా
  ఇక్కడ కరెన్సీ రూపియా. ఈ దేశంలో మన రూపాయి 198 రూపియాలతో సమానం
 9. శ్రీలంక
  ఇక్కడ కరెన్సీ శ్రీలంకన్ రూపీ. ఈ దేశంలో మన రూపాయి 2.12 రూపీలతో సమానం
 10. పాకిస్తాన్
  ఇక్కడ కరెన్సీ పాకిస్తానీ రూపీ. ఈ దేశంలో మన రూపాయి విలువ 1.54 పాకిస్తానీ రూపీలతో సమానం

Comments

comments

About the author

mani kishore

Add Comment

Click here to post a comment