news

కత్తి మహేష్ అరెస్ట్? పవన్ ఫ్యాన్స్ కు పండుగే!!

పవన్ కళ్యాణ్.. ఫ్యాన్స్ కు ఓ దేవుడు. ఓ ప్రవక్త.. ఓ ప్రభోదకుడు.. ఆయన్నే విమర్శిస్తూ, పార్టీ లోపాలను విశ్లేషిస్తూ తిరుగుతున్న ‘కత్తి’ మహేష్ పేరులోని కత్తి తీసుకుని మరీ పొడిచేయాలన్నంత కోపం పవర్ స్టార్ అభిమానులది. ఇంతకాలం పంటికింద రాయిలా… తమ అభిమాన నాయకుడి ప్రతి అడుగునూ ప్రశ్నిస్తుంటే మిగిలిన వారికి ఎలా ఉందో కాని పవన్ ఫ్యాన్స్ కు ఏడు మంటలై మండుతోంది. ఈ క్రమంలో వారికి పండుగలాంటి వార్త బయటికొచ్చింది.

హైదరాబాద్ మహానగరానికి చెందిన బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ చేసిన ఫిర్యాదుపై పోలీసులు కేసు నమోదు చేశారు. సినీ విశ్లేషకుడు, తన పదునైన విమర్శలతో నిత్యమూ వార్తల్లో నిలిచే కత్తి మహేశ్ పై ఎట్టకేలకు కేసు పెట్టేశారు. ప్రధాని నరేంద్ర మోదీని కత్తి మహేశ్ ‘నర హంతకుడు’ అంటూ విమర్శించారని ఎమ్మెల్యే రాజాసింగ్ ఆరోపించిన సంగతి తెలిసిందే.

హైదరాబాద్ మహానగరానికి చెందిన బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ చేసిన ఫిర్యాదుపై పోలీసులు కేసు నమోదు చేశారు. సినీ విశ్లేషకుడు, తన పదునైన విమర్శలతో నిత్యమూ వార్తల్లో నిలిచే కత్తి మహేశ్ పై ఎట్టకేలకు కేసు పెట్టేశారు. ప్రధాని నరేంద్ర మోదీని కత్తి మహేశ్ ‘నర హంతకుడు’ అంటూ విమర్శించారని ఎమ్మెల్యే రాజాసింగ్ ఆరోపించిన సంగతి తెలిసిందే. దేశ ప్రధాని మీదే తానూ చేసిన కామెంట్స్ పట్ల కత్తి జైలు కి వెళ్లనున్నార అనేది వేచి చూడాలి మరి ఎం జరగనుందో.

పవన్ కళ్యాణ్‌ను ఉద్దేశించి ఎవరైనా దేవుడు అంటే వెంటనే వారిని పిచ్చివారిగా భావించాలని మహేష్ కత్తి సూచించారు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ అధ్యక్షుడి హోదాలో ఆంధ్రప్రదేశ్ లోని వివిధ ప్రాంతాలు పర్యటిస్తూ రాజకీయ ప్రసంగాలు చేస్తున్న నేపథ్యంలో ఓ టీవీ ఛానల్ నిర్వహించిన చర్చా కార్యక్రమంలో కత్తి మహేష్ పాల్గొన్నారు. ఎవరైనా తల్లిదండ్రులు, తమ బిడ్డ నోటి నుంచి ‘పవన్ కళ్యాణ్ దేవుడు’ అన్న మాటను వింటే, వెంటనే వారిని మెంటల్ డాక్టర్‌కు చూపించాలని మహేష్ కత్తి సంచలన కామెంట్స్ చేశారు.

 

Comments

comments

About the author

mani kishore

Add Comment

Click here to post a comment