Uncategorized

మీరు పుట్టిన నెలను బట్టి మీ ప్రేమ కధ ఇలా ముగుస్తుంది

మీరు పుట్టిన నెలను బట్టి అభిప్రాయాలు, మీ జీవన విధానం ఎలా ఉంటుందో తెలుసుకోవచ్చు.

జనవరి…

ఈ నెలలో పుట్టినవారు చాలా ఆకర్షనీయంగా ఉంటారు. ఇండిపెండెంట్ గా ఆలోచిస్తారు. అందరిని ఆకట్టుకుంటారు. ఎదుటివారి తప్పులను, బలహీనతలను చూడకుండా చాలా నిజాయితీగా ప్రేమిస్తారు.

ఫిబ్రవరి…

ఈ నెలలో పుట్టినవారు నిజాయితీగా, గౌరవంగా ఉంటారు. కాని అందరితో కలవలేరు. కాని చాలా రొమాంటిక్ గా ఉంటారు.

మార్చి…

ఈ నెలలో పుట్టినవారు ప్రయాణాలను ఎక్కువగా ఇష్టపడతారు. సిగ్గు ఎక్కువగా ఉంటుంది. ఎక్కువ ప్రేమ కలిగి, నిజాయితీగా ఉంటారు. వీరికి నిర్మొహమాటం ఎక్కువ.

ఏప్రిల్…

ఈ నెలలో పుట్టినవారు డైనమిక్ అండ్ యాక్టివ్ గా ఉంటారు. చాలా అట్రాక్టివ్ గా ఉంటారు. వాళ్ళ సమస్యలను పరిష్కరించేందుకు స్నేహితులు కావాలనుకుంటారు.

మే…

ఈ నెలలో పుట్టినవారు వాళ్ళ సొంత నిర్ణయానికి ప్రాధాన్యత ఇస్తారు. వీళ్ళు యాక్టర్ గాని మ్యుజిషణ్ గాని అవ్వడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. కష్టపడే, మరియు కుటుంభాన్ని ప్రేమించే గుణం ఉంటుంది.

జూన్…

ఈ నెలలో పుట్టినవారు మంచి లవర్స్. చాలా సాన్నిహిత్యంగా ఉంటారు. వీరు చాలా రొమాంటిక్ గా ఉంటారు.

జూలై…

ఈ నెలలో పుట్టినవారు జాలి గుణం కలిగి ఉంటారు. బాధ్యత కలిగి ఉంటారు. రిలేషన్స్ ని మెయింటైన్ చేసుకుంటారు. కాకపోతే వీరిని అర్ధం చేసుకోవడం కష్టం.

ఆగస్ట్…

ఈ నెలలో పుట్టినవారు సమాజానికి మూల స్తంభం లాంటి వారు. ఇతరులను ప్రోత్సహిస్తారు. తేలికగా డబ్బు సంపాదిస్తారు. చాలా అట్రాక్టివ్ గా ఉంటారు. అలాగే రొమాంటిక్, కేరింగ్ అండ్ లవింగ్ గా ఉంటారంట.

సెప్టెంబర్…

ఈ నెలలో పుట్టినవారు చాలా తెలివైనవారు. వీరికి డిప్రషన్ ఎక్కువగా ఉంటుంది.వీరు బాధ్యతగా ఉండటమే కాకుండా సద్దుకుపోతుంటారు. చాలా నిజాయితీగా, సెన్సటీవ్ గా నాలెడ్జ్ కలిగి ఉంటారు. సీక్రెట్స్ దాచుకుంటారు. ఫీలింగ్స్ చెప్పరు.

అక్టోబర్…

ఈ నెలలో పుట్టినవారు అందరిని ప్రేమిస్తారు. అలాగే అవతల వారి నుంచి ప్రేమను అందుకోవాలని అనుకుంటారు. చాలా ఎమోషన్ గా ఉంటారు. అనుకున్నది సాధించాలనే పట్టుదలతో ఉంటారు.

నవంబర్…

ఈ నెలలో పుట్టినవారు అందంగా ఆకర్షనీయంగా ఉంటారు. కొన్ని సార్లు ఒత్తిడికి గురవుతారు. వీళ్ళు చాలా తెలివైన వారు మరియు షార్ప్ గా ఆలోచిస్తారు. ఎమోషన్స్ కంట్రోల్ చేసుకుంటారు. చాలా రొమాంటిక్ గా ఉంటారు.

డిసంబర్…

ఈ నెలలో పుట్టినవారు ఫిలాసఫర్స్ అవుతారు. చాలా తేలికగా హెల్త్, వెల్త్ పొందుతారు. ఓర్పు తక్కువ, పొగడ్తలను ఇష్టపడతారు.

Comments

comments

About the author

mani kishore

Add Comment

Click here to post a comment