movies

భరత్‌ అనే నేను Worldwide ప్రీ -రిలీజ్ బిజినెస్ !!

‘భరత్‌ అనే నేను’ చిత్రం మరో వారంలో విడుదలకి సిద్ధంగా వుండగా అంచనాలు అంబరాన్ని చుంబిస్తున్నాయి. ఈ చిత్రానికి సంబంధించిన ప్రతి అంశం ఆసక్తికరంగా అనిపిస్తూ వుండడంతో ఈసారి మిస్‌ఫైర్‌కి ఛాన్సే లేదనే నమ్మకం సర్వత్రా వ్యక్తమవుతోంది. అందుకు తగ్గట్టే ప్రతి విషయం ఈ చిత్రానికి ‘శ్రీమంతుడు’ టైమ్‌ పరిస్థితిని తిరిగి గుర్తు చేస్తోంది.

Comments

comments

About the author

Ramya

Add Comment

Click here to post a comment