movies

నా పేరు సూర్య మూవీ రివ్యూ..!ఇలాంటి షాక్ ఇచ్చాడు ఏమిటి అల్లు అర్జున్..!

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ DJ సినిమా తరువాత తన నెక్స్ట్ సినిమాని వక్కంతం వంశీదర్శకత్వంలో నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా అనే సినిమా చేసాడు.ఇక రీసెంట్ గా రిలీజ్అయిన ట్రైలర్,వీడియో ప్రోమోస్ కి భారీ రెస్పాన్స్ రావడంతో సినిమా పై భారీ హైప్ క్రియేట్అయ్యింది.అంచనాల నడుమ నేడు ప్రేక్షకుల ముందుకి వచ్చాడు.వక్కంతం వంశీ ప్రత్యేకమైనశైలితో కమర్షియల్ సినిమాల దర్శకుడిగా మంచి గుర్తింపు తెచ్చుకునే అవకాశంఉంది.వక్కంతం వంశీ ఎక్కువగా కథపైనే దృష్టి పెట్టారు.

బలమైన కంటెంట్ తో ప్రేక్షకులని కట్టిపడేసే విధంగా ఆయన తీర్చిదిద్దిన విధానం సినిమాకేహైలెట్  గా నిలిచింది.నా పేరు సూర్య సినిమాలో అల్ అర్జున్  ఎమోషనల్ సన్నివేశంలో నటనఅద్భుతంగా ఉంది యాక్షన్ సన్నివేశాల్లో సైతం అల్లు అర్జున్  క్లాస్ లుక్ లో అదరగొట్టాడు.ఇకఇంటర్వెల్ బ్యాంగ్ కిర్రాక్ అనే టాక్ వస్తోంది.ఇక సినిమా ఇంట్రడక్షన్ సిన్ లోనే అల్లు అర్జున్ అదరగొట్టేసాడు అని చెబుతున్నారు.

ల్లు అర్జున్ ని చూపించిన విధానం అభిమానులను,ఆడియన్స్ ఆకట్టుకుంది.ఇక హీరొయిన్ అను గ్లామర్ సినిమాకి ప్లేస్ అయ్యింది.విశాల్ శేకర్ ఇచ్చిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ తో పాటుక్లైమాక్స్ సీన్స్ కూడా సినిమాలో మేజర్ ప్లస్ పాయింట్ అని టాక్ వినిపిస్తుంది.వక్కంతం వంశీతన మేకింగ్ తో సినిమాని నెక్స్ట్ లెవల్ కి తీసుకోబోయ్యాడు అని ప్రేక్షకుల అంటున్నారు.ఫైనల్గా నా పేరు సూర్య  సినిమాలో అల్లు అర్జున్ పెర్ఫామెన్స్ కి అందరు షాక్ అవలిసిందే.

Comments

comments