politics

బలపరీక్ష లో నెగ్గి తిరిగి ప్రభుత్వ ఏర్పాటు చేయనున్న నితీష్

nitish kumar_teluguframes

బీహార్ లో నేడు నితీష్ కుమార్ కి బలపరీక్ష.  ఆర్జేడీ తో తెగదెంపులు చేసుకొని ఎవరు ఊహించని విధంగా సీఎం పదవికి రాజీనామా చేసి బీహార్ లో రాజకీయ సంక్షోభం ఏర్పడిన విషయం తెల్సిందే. కాగా నితీష్ కుమార్ కి బీజేపీ ఎటువంటి షరతులు లేని మద్దతు తెలిపి ప్రభుత్వ ఏర్పాటుకు సహకరిస్తాం అని తెలిపింది.

nitish kumar_teluguframes

ఐతే ఇవాళ జరిగిన బల పరీక్షలో నితీష్ కుమార్, బీజేపీ కూటమి  నెగ్గింది. మొత్తం బీహార్ అసెంబ్లీ స్తనాలు 243. ప్రభుత్వం ఏర్పాటుకి 122 సీట్లు కావాలి. బీజేపీ,నితీష్ కూటమికి 129 సీట్లు. ఆర్జేడీ కి 108 సీలు ఉన్నాయి. నితీష్ కుమార్ కి అదనం గ 2 ఓట్లు పడ్డాయ్. మొత్తం నితీష్ కి 131 సీట్లు రావడం తో బలపరీక్ష నెగ్గారు. త్వరలో మంత్రి వర్గం ఏర్పాటు చేస్తాం అని నితీష్ తెలిపారు.

Comments

comments