Business

ఓ వ్యక్తికి ఒక్క బ్యాంకు అకౌంట్ మాత్రమే.. !!

దేశంలో నూటా పాతిక కోట్ల మంది ప్రజలున్నారు. కాని ఆదాయ పన్ను కట్టేది మాత్రం ఒకటి, రెండు కోట్ల మందే.. కనీసం 20-25 కోట్ల మందినయినా పన్ను పరిధిలోకి తీసుకురావొచ్చని మోఢీ ప్రభుత్వం అంచనాతో ఉంది. అందుకే అన్ని వైపులా ఆర్థిక చక్ర బంధనం చేయాలని చూస్తోంది. దేశ ప్రజల సమస్త లావాదేవీలన్నింటిపైనా ‘డిటెక్టివ్’ టైపులో వెంటాడుతోంది. డిజిటల్ లావాదేవీలు, రూ.2లక్షలకు మించి నగదు చెల్లింపుల నిషేదం, ఏటీఎంల డబ్బు డ్రాపై పెద్ద ఎత్తున ఛార్జీలు, చెక్ బుక్కుల రద్దు ఆలోచనలు, ఆధార్ అనుసంధానం… ఇలా ఎన్నో ఎత్తులు వేస్తోంది ఇవన్నీ అయిపోగా ఇప్పుడు ఓ వ్యక్తికి ఒక్క బ్యాకుం అకౌంట్ మాత్రమే ఉండేలా చేస్తే అతడు/ఆమె సమస్త ఆర్థిక కార్యకలాపాలన్నీ ఈజీగా హోల్డ్ చేయొచ్చని, తద్వారా ముక్కు పిండి పన్ను వసూలు చేయొచ్చని పథకం వేస్తోంది. ఈ క్రమంలో..

Comments

comments