news

అతి గా శృగారం చేయడం అంత మంచిది కాదు ?

భార్యాభర్తలు లేదా ప్రేమికుల మధ్య మరింత ప్రేమను, అన్యోన్యతను పెంచేందుకు శృంగారం చాలా ముఖ్యపాత్ర పోషిస్తుంది. శృంగారంతో స్వర్గంను చూడవచ్చు. అయితే ఏదైనా శ్రుతిమించితే అది ప్రమాదానికి దారి తీస్తుంది అంటారు. అలాగే శృంగారం కూడా అతిగా చేస్తే చాలా ప్రమాదట. ఆ మధ్య అతిగా శృంగారం చేసిన ఓ మహిళ మరణించినట్లుగా మీడియాలో వార్తలు వచ్చిన విషయం తెల్సిందే. అందుకే ఇప్పుడు దాని గురించి ఒక సర్వే నిర్వహించి, ఒకేరోజు ఎక్కువసార్లు శృంగారం చేస్తే దాని వల్ల కలిగే నష్టాలు పూర్తి వివరాలు మీకు అందిస్తున్నాం. ఒకసారి చూసి తెలుసుకోండి..

ఒకేరోజు ఎక్కువ సార్లు శృతిమించి శృంగారంలో పాల్గొనడం అంటే ప్రాణాలను పనంగా పెట్టడం అనవచ్చు. తమ స్టామినాను చూసుకుని శృంగారంలో పాల్గొనే సంఖ్యను నిర్ణయించుకోవాలి. మగ లేదా ఆడ వారు శృంగారంలో పాల్గొనేటప్పుడు కాస్త సంయమనం పాటించాల్సిన అవసరం ఉంది. అలా కాకుంటే ప్రాణాలను పోగొట్టుకోవాల్సి వస్తుంది.

20 నుండి 23 సంవత్సరాల వయస్సు ఉన్న ఆడ వారు రోజులో మూడు లేదా నాలుగు సార్లు కంటే ఎక్కువ సార్లు శృంగారంలో పాల్గొంటే ఆరోగ్యపరమైన సమస్యలు వచ్చే అవకాశం ఉంది. ఎక్కువ సార్లు సెక్స్‌ లో పాల్గొనడం వల్ల యోని భాగంలో నొప్పి రావడం, ఇన్‌ ఫెక్షన్‌ అవ్వడం వంటివి జరుగుతాయి. ఇంకా ఎక్కువ సార్లు శృంగారంలో పాల్గొంటే ప్రాణాలకు సైతం హానికరం.

కొద్ది నెలల క్రితం అమెరికాలో ఓ మహిళ రికార్డు కోసం అంటూ ఒకే రోజులో అత్యధికంగా 12 మందితో సెక్స్‌ చేయించుకుంది. ఆ తరువాత ఆమె తీవ్రమైన అనారోగ్యంతో బాధపడి నెల రోజుల్లో చనిపోయింది. ఆమె మరణంకు కారణం అతి శృంగారమని డాక్టర్లు రిపోర్టు ఇచ్చారు.

సెక్స్‌ మితంగా చెయ్యడం వల్ల ఆరోగ్యం బాగుపడటంతో పాటు, అమితంగా చేస్తే అనారోగ్యం కూడా అని తెలుసుకోవాలి. సెక్స్‌ కోరికలు కలుగగానే ఎవరితో పడితే వారితో సెక్స్‌ చేయడం కూడా మంచి పధ్ధతి కాదు. అవతలి వారికి ఏం రోగాలు ఉన్నాయో ఏమో అనేది తెలుసుకోవాలి.

Comments

comments