news

టాలీవుడ్ లో మరో దారుణం.. భర్త బెడ్ రూమ్ కు……… అమ్మాయిలను పంపిన జీవిత..!!

అమ్మాయిలపై వేధింపుల అంశం తెలుగు చిత్రపరిశ్రమను కుదిపేస్తోంది. రోజుకో కొత్త అంశం వెలుగులోకి వస్తోంది. పెద్ద మనుషుల తరహాలో ముసుగులేసుకుని తిరుగుతున్న వారు కూడా దుర్మార్గాలకు పాల్పడిన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా పీవోడబ్ల్యూ సంధ్య… జీవిత రాజశేఖర్‌ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఒక టీవీ చర్చలో పాల్గొన్న ఆమె.. జీవితాయే స్వయంగా రాజశేఖర్ వద్దకు అమ్మాయిలను పంపించేవారని సంచలన ఆరోపణ చేశారు. అలాంటి వారితోనే ఇప్పుడు క్యాష్ కమిటీ వేయాలనుకోవడం ద్వారా ఏం సాధించబోతున్నారని ప్రశ్నించారు.

హైదరాబాద్ హాస్టళ్లలో ఉంటున్న పేద అమ్మాయిలను ట్రాప్ చేసి జీవిత తన భర్త వద్దకు పంపేదని ఆమె చెప్పారు. గతంలో అమీర్‌పేటలోని ఒక హాస్టల్‌లో ఉంటున్న అమ్మాయిని ఇలాగే జీవిత ట్రాప్ చేసిందన్నారు. జ్వరంతో ఒక రోజు ఆ అమ్మాయి రాకపోవడంతో.. ఫోన్‌ చేసి బూతులు తిట్టిందని వివరించారు. నీవు రాకపోతే నాభర్త పడే వేధనను, అతడి వేధింపులను ఎవరు భరించాలే అంటూ ఆ అమ్మాయిపై జీవిత విరుచుకుపడ్డారని సంధ్య వివరించారు. దీనిపై అప్పట్లో ఒక ప్రతికలో కథనం కూడా వచ్చిందన్నారు.

ఆ అమ్మాయి పల్లెటూరు నుంచి వచ్చిందని, మొదట్లో అమాయకంగా ఉన్న ఆ అమ్మాయి కొన్ని రోజులకే ఫ్యాషన్ గా కనిపించడం మొదలుపెట్టిందని, రూమ్మేట్ అడిగితే పార్ట్ టైమ్ జాబ్ చేస్తున్నట్టు జవాబిచ్చిందని తెలిపారు. మరో ఇద్దరు అమ్మాయిలు కూడా తమను హీరో రాజశేఖర్ ఉపయోగించుకున్నాడని చెప్పినట్టు సంధ్య పేర్కొన్నారు. ఇప్పుడు వాళ్లెక్కడున్నారో తెలియదని, ఇలాంటి వాళ్లను ఎంతోమందిని ఇండస్ట్రీలో తొక్కేశారని ఆవేదన వ్యక్తం చేశారు.

ఇటీవల ఇద్దరు అమ్మాయిలు కూడా తమను రాజశేఖర్ వాడుకున్నారని చెప్పారని సంధ్య గుర్తు చేశారు. ఇలా భర్త దగ్గరకు అమ్మాయిలను పంపే జీవితనే మా అసోసియేషన్ కాస్టింగ్ కౌచ్ గురించి విఛారించేందుకు (క్యాష్) కమిటీలో నియమిస్తే బాధితులకు ఏం న్యాయం జరుగుతుందని ప్రశ్నించారు. తెలుగు చిత్ర పరిశ్రమలో ఇప్పటివరకు ఎలాంటి దారుణాలు జరిగాయో ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. శ్రీరెడ్డి అర్ధనగ్న ప్రదర్శనతో ఉలిక్కిపడిన మా హుటాహటీన దిద్దుబాటు చర్యలకు ఉపక్రమించింది. దానిలో భాగంగానే క్యాష్ కమిటీ అంటూ ఓ జనరల్ బాడీని తెరపైకి తెచ్చే ప్రయత్నాలు మొదలుపెట్టింది.

ఈ కమిటీలో సినీ నటి జీవిత కూడా ఉందని వార్తలు వచ్చాయి. అయితే సామాజిక కార్యకర్త సంధ్య దీనిపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. సినిమా పరిశ్రమ ఓ అద్భుత ప్రపంచం అని, దాంట్లో ఎలాంటి అరాచకాలు జరగడంలేదని జీవిత చెప్పడం దారుణం అని సంధ్య అభిప్రాయపడ్డారు. కుటుంబ పరిస్థితులు బాగాలేక హైదరాబాద్ లో పొట్టకూటి కోసం వచ్చి హాస్టళ్లలో ఉండే అమ్మాయిలను జీవిత తన భర్త రాజశేఖర్ అవసరాల కోసం పంపించింది నిజంగా కాదా అంటూ సంధ్య ఆవేశంగా ప్రశ్నించి ఇప్పుడు శ్రీరెడ్డి లేవనెత్తిన టాలీవుడ్ లో లైగింక వేధింపుల ఇష్యూలో మరో బాంబు పేల్చారు..అయితే ఇండస్ట్రీ గురించి చిన్నమాట అంటే చాలు.. మీడియా ముందుకొచ్చి స్పీచ్‌‌లు దంచే జీవిత ఈ సంచలన ఆరోపణలకు ఎలా స్పందిస్తారో వేచి చూడాల్సిందే.

Comments

comments