news

TDP-MLC దీపక్ రెడ్డి అరెస్ట్


టీడీపీ తరపున అనంతపూర్ నియోజక వర్గం నుండి ఎమ్మెల్సీ  గా  ఎన్నికైన దీపక్ రెడ్డి భూకబ్జా కేసులో అరెస్ట్ అయ్యారు. ఆసిఫ్ నగర్ లోని భోజగుట్ట సమీపం లో భూమిని నకిలీ పత్రాలు ఫోర్జరీ సంతకాలు చేసి భూమిని అమ్మినట్టు ఆరోపణలు. దీపక్ రెడ్డి ఇప్పటికే 6 భూకబ్జా కేసుల్లో నిందితుడు.  రూ. 163 కోట్లు విలువైన భూమిని ఆక్రమించినట్లు ఆరోపణలతో హైదరాబాద్ సీసీఎస్  పోలీసులు. రేపు ఉదయం దీపక్ రెడ్డి ని కోర్టు లో హాజరుపరుస్తాం అని సీసీఎస్ పోలీసులు తెలిపారు.

Comments

comments

About the author

mani kishore

Add Comment

Click here to post a comment