ఈ మధ్య కాలం లో చాలా మంది గుండె సంబంధిత వ్యాధితో బాధ పడుతున్నారు..దానికి కారణం అధిక ఒత్తిడి,నిద్రలేమి,సమయానికి ఆహరం తిసుకోకపూవడం,అస్సిడిటి,వ్యాయామం చెయ్యకపోవడం ఇవ్వని కొందరిలో వయసు తో సంబంధం లేకుండా వస్తునాయి..మరి ఈ గుండె నొప్పిని ఎలా తగ్గించాలో ఇలా చూద్దాం..

మనలో చాలా మంది తినే కూరల్లో చికుడికాయ ఒకటి..ఈ చిక్కుడు తినడం వల్ల బాడీ లో కోలస్త్రాల్ తగ్గిస్తుంది..రక్త ప్రసరను క్రమబదికరిస్తుంది..నారాలు గుండెను ఆరోగ్యంగా ఉంచుతుంది.ఈ చిక్కుడు లో ఐరన్ ఆక్సిడేంట్ పుష్కలంగా ఉంటుంది..గర్బం దాల్చిన మహిళలు చిక్కుడిని తీస్కుంటే మంచిది..నిద్రలేమి ని దూరం చేసి నిద్ర బాగా పట్టిస్తుంది..ఇందులోని పౌషకలు కాన్సర్ కణాలను అరికట్టిస్తుంది..ఒబిసిటి,డయాబెటీస్,గుండె సమస్యల వ్యాధులను దూరం చేస్తుంది..
సముద్రపు ఆహారం వలన గుండె సమస్యలను దూరం !
సముద్రపు ఆహరం తీసుకోవడం వలన గుండె సమస్యలను 50 శాతం దూరం చేసుకోవచని డాక్టర్స్ చెపుతున్నారు..వారానికి ఒకసారి సి ఫుడ్ తీసుకోవడం వలన గుండె సమస్యలు దూరం చేసుకోవచని లండన్ నేషనల్ హెల్త్ సంస్థ సూచించింది..సి ఫుడ్ లో ఎలాంటి కొవ్వు పదార్థాలు ఉండవు..అది తీసుకోవడం మంచిది అని తెలిపారు.సి ఫుడ్ లో ఎలాంటి కొవ్వు పదార్థాలు ఉండవు, రక్తంలోని కొవ్వు శాతన్ని నియంత్రించడంలో సముద్రపు ఆహరం ఎంతగానో ఉపయోగపడుతుంది, మధుమేహం ఉన్నవారు కూడా వారానికి ఒకటి,రెండు సార్లు చేపలు తింటే ఆరోగ్యం మెరుగవుతుందని నిపుణులు చెబుతున్నారు.
Add Comment