news

మీ పేరు ను బట్టి మీరు ఎంత రొమాంటిక్ గా ఉంటారో .. !!!

ఎందరో సినిమా హీరోలకు ఒరిజనల్ నేమ్ ఒకటి ఉంటుంది. కాని ఇప్పుడు పాపులర్ అయిన పేరు మాత్రం వేరేగా ఉంటుంది. అదే మీ పేరుని బట్టి మీరు ఎంత రొమాంటిక్ గా ఉంటారు? ఎలాంటి లవ్ లైఫ్ ఉంటుందో అంచనా వేయొచ్చని జ్యోతిష్యం చెబుతోంది. దీనినే పామిస్టరీ జ్యోతిష్యం గా చెబుతుంటారు. ఫేమస్ యాక్టర్స్, మ్యూజిషియన్స్ దీన్ని బలంగా నమ్ముతారు. అందుకే పేర్లను కూడా మార్చుకున్నారు. మరి మీ పేరులోని మొదటి అక్షరాన్ని బట్టి.. మీ లవ్ లైఫ్ ఎలా ఉండబోతోందో కింద తెలుసుకుందాం..

A: మీకు యాక్షన్ మీద ఇంట్రెస్ట్ ఉంటుంది. అనుకున్నదాన్ని పొందుతారు. మీ భాగస్వామి శారీరక ఆకర్షణ మీకు చాలా ముఖ్యం. మీరు చాలా సెక్సువల్ గా ఉంటారు. శారీరక అవసరాలకు ప్రథమ ప్రాధాన్యత ఇస్తారు.

B: మీరు చాలా రొమాంటిక్ గా ఉంటారు. అఫెక్షన్, ప్రేమను చూపించే గిఫ్ట్ లకు మీరు చాలా హ్యాపీగా ఫీలవుతారు. మిమ్మల్ని మీ భాగస్వామి ప్రేమించడం ఇష్టం. అలాగే మీ భాగస్వామిపై ఎలా ప్రేమ చూపించాలో తెలుసు. మీరు ఎక్స్ పరిమెంట్స్ చేయడానికి ఇష్టపడతారు.

C: మీరు రిలేషన్ షిప్ ఉండటం ముఖ్యమని భావిస్తారు. క్లోజ్ నెస్, కలిసి ఉండటం మీకు చాలా అవసరం. మీ లవర్ ని మీరు ఫ్రెండ్ గా, కంపానియన్ గా చూస్తారు.

D: మీరు చాలా ప్యాషనేట్ గా, విశ్వాసం కలిగి ఉంటారు. కొన్నిసార్లు చాలా స్వార్థంగా ఉంటారు. చాలా ఓపెన్ ఆటిట్యూడ్ కలిగి ఉంటారు. సెక్సువల్ గా కూడా ఉంటారు

E: మీరు ఓసారి మనసు ఇచ్చారంటే ఎలాంటి కాంప్రమైజ్ లేకుండా విశ్వాసంగా ఉంటారు. అయితే సెక్సువల్ యాక్ట్ కంటే చాలెంజ్ కే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు.

F: మీరు ఆదర్శవాదంగా, రొమాంటిగా ఉంటారు. మీరు చాలా మంచి పార్ట్ నర్ ని పొందుతారు. మీరు బాగా సరసాలు ఆడతారు. ఒకసారి కమిట్ అయ్యారంటే.. చాలా విశ్వాసంతో ఉంటారు.

G: మీలోనూ, మీ పార్ట్ నర్ లోనూ పర్ఫెక్షన్ ని కోరుకుంటారు. మీ తెలివికి తగ్గవాళ్లను లవర్ గా ఎంచుకుంటారు. సెక్స్ లో చాలా యాక్టివ్ గా ఉంటారు.

H: మీ భాగస్వామి పట్ల చాలా ఉదారంగా ఉంటారు. మీ భాగస్వామి కోసం రకరకాల గిఫ్ట్స్ ఇస్తుంటారు.

I: మీరు లగ్జరీని, సాన్నిహిత్యాన్ని చాలా ఇష్టపడతారు. మీ కోరికలు తీర్చుకోవడానికి మీరు విసుగుచెందుతారు.

J: మీకు చాలా ఫిజికల్ ఎనర్జీ ఉంటుంది. రొమాన్స్ ని చాలా గ్రేట్ గా ఎంజాయ్ చేస్తారు. చాలా తేలికగా లాంగ్ డిస్టెన్స్ రిలేషన్ షిప్స్ ని మెయింటెయిన్ చేస్తారు.

K: చాలా సిగ్గుపడతారు. చాలా గోప్యంగా ఉంటారు. చాలా సెక్సీగా ఉంటారు. లవ్ లైఫ్ ని చాలా సీరియస్ గా తీసుకుంటారు. చిన్న ట్రిక్స్ మీకు బాగా తెలుసు.

L: చాలా రొమాంటిక్ గా ఉంటారు. ప్రేమకు బాగా ఎటాచ్ అవుతారు. పార్ట్ నర్ ని కలిగి ఉండటం చాలా ఇంపార్టెంట్ అని భావిస్తారు. ప్రేమను స్వేచ్చగా వ్యక్తపరుస్తారు.

M: మీరు చాలా రొమాంటిక్ గా ఉంటారు. కానీ యాక్షన్ పై ఎక్కువ ఆసక్తి ఉంటుంది. మీరు ఏం చేస్తే అది పొందుతారు.

N: మీరు చూడ్డానికి చాలా అమాయకంగా, సిగ్గు ఉన్నట్టు కనిపిస్తారు. మీరు ఎమోషన్స్ ఎక్స్ ప్రెస్ చేయడానికి చాలా కష్టంగా ఫీలవుతారు. అలాగే క్లోజ్ అవడానికి కాస్త ఇబ్బందిపడతారు.

O: సెక్సువల్ యాక్టివిటీస్ అంటే చాలా ఇష్టం. కానీ మీ కోరికలు బయటపెట్టడానికి చాలా సిగ్గు పడతారు. మీ పార్ట్ నర్ కూడా ఈ ఇష్టాలు కలిగి ఉండాలని భావిస్తారు.

P: సోషల్ ప్రాపర్టీస్ పై చాలా ఏకాగ్రత. మీ గుర్తింపు, మీ పలుకుబడిపై దుష్ర్పభావం చూపే ఎలాంటి పనులు చేయరు. మీరు ఆకర్షణీయమైన, తెలివైన భాగస్వామిని పొందుతారు.

Q: మీకు చాలా శారీరక శక్తి ఉంటుంది. మీతో ఉండటం మీ భాగస్వామికి అంత ఈజీ కాదు. సెక్స్ విషయంలో అయినా, మరే విషయంలో అయినా.. మీ ఎనర్జీని తట్టుకోవడం మీ భాగస్వామికి కాస్త కష్టమే.

R: మీరు యాక్షన్ ఓరియెంటెడ్ గా ఉంటారు. మీ తెలివికి తగ్గవాళ్లను భాగస్వామిగా ఎంచుకోవాలి అనుకుంటారు. మనసు కంటే శరీర ఆకర్షణకు చాలా త్వరగా ఆకర్షితులవుతారు.

S: ఒకవేళ మీరు వ్యాపారంలో లేదా కెరీర్ లో ఏదైనా సమస్య రావడం, ఒత్తిడికి గురయ్యారంటే.. రిలాక్స్ అయి, మూడ్ లోకి రావడానికి చాలా కష్టంగా ఉంటుంది. మీ ఎమోషన్స్ విషయంలో ఎప్పటికీ కంట్రోల్ తప్పరు.

T: మీరు చాలా సెన్సిటివ్. మ్యూజిక్, సాఫ్ట్ లైట్స్, రొమాంటిక్ ఆలోచనలు. మీ మూడ్ ని పెంచుతాయి. ప్రేమలో ఉన్నప్పుడు చాలా రొమాంటిక్ గా ఉంటారు.

U: మీరు ప్రేమ విషయంలో చాలా ఆదర్శవాదంగా ఉంటారు. మిమ్మల్ని ఆరాధించేవాళ్ల కోసం ఎదురుచూస్తుంటారు. రొమాన్స్ ని ఛాలెంజ్ గా చూస్తారు. మీ భాగస్వామి అందంగా కనిపించడాన్ని ఇష్టపడతారు. గిఫ్ట్స్ ఇవ్వడానికి ఎంజాయ్ చేస్తారు.

V: మీరు ఫ్రీడంని కోరుకుంటారు. మిమ్మల్ని మీరు ఇతరులకు అర్పించడానికి.. వాళ్ల గురించి పూర్తీగా తెలుసుకుంటారు.

W: మీరు చాలా గర్వంగా ఉంటారు. ప్రేమను కోరుకునేటప్పుడు ఎదుటివాళ్ల నుంచి నో అనే పదాన్ని వ్యతిరేకిస్తారు. లవ్ గేమ్స్ ని చాలా ఇష్టపడతారు.

X: మీరు చాలా త్వరగా బోర్ ఫీలవుతారు. అందుకే తరచుగా మార్పులను కోరుకుంటారు. ఒకేసారి ఒకటి కంటే ఎక్కువ రిలేషన్స్ మెయింటెయిన్ చేయగలుగుతారు. మీకు చాలా లవ్ ఎఫైర్స్ ఉంటాయి.

Y: టచ్ చేయడానికి, ఫీలవడానికి గంటలు స్పెండ్ చేస్తారు. ఎంజాయ్ చేస్తారు. మీ పర్ఫామెన్స్ కి ఫీడ్ బ్యాక్ కోరుకుంటారు.

Z: మీరు చాలా రొమాంటిక్ గా ఉంటారు. ఆదర్శవాదంగానూ ఉంటారు. అసాధారణ సమస్యల్లో ఉన్నవాళ్లకు ఎట్రాక్ట్ అవుతారు. మీరు చాలా నిజాయితీగా ఉంటారు.

Comments

comments