movies

bahubali 2 vs dangal

బాహుబలి 2 ది  కంక్లూషన్ అన్ని రికార్డ్స్ ని బ్రేక్ చేస్తూ దూసుకుపోతుంది. ఇప్పటి  దాక ఏ సినిమా అందుకొని స్థానానికి చేరింది. నిన్న మొన్నటి దాక  రికార్డ్స్ అన్నిబాలీవుడ్ సినిమాలకే సాధ్యమయ్యేది కానీ బాహుబలి ది బిగినింగ్ తో భారత దేశానికీ తెలుగోడి సత్తా చాటాడు ఎస్.ఎస్.రాజమౌళి. బాహుబలి మొదటి భాగం సుమారు 650 కోట్లు వసూలు చేసి రెండో ప్లేస్ లో నిలిచింది.

బాహుబలి 2 ది  కంక్లూషన్  1500 కోట్లు వసూలు సాదించి శిఖరాన్ని చేరింది. ఆమిర్ ఖాన్ నటించిన దంగల్ ఇప్పుడు చైనా లో విడుదల చేసారు ఆమిర్ ఖాన్ కి అక్కడ బాగా ఫాలోయింగ్ ఉన్నందున   బాహుబలి 2 కి దంగల్ కి పోటీ ఏర్పడింది. దంగల్ 1200 కోట్లు రాపట్టింది ఇప్పటి దాక. బాహుబలి 2 కి ప్రజాదరణ ఇంకా తగ్గలేదు కాబట్టి దంగల్ కి బాహుబలి 2 ని దాటడం కష్టమే అని చెపుకోవచ్చు.

Comments

comments

About the author

mani kishore

Add Comment

Click here to post a comment