health

వేసవిలో ఖర్జూర పండును తీసుకోవడం వలన కలిగే ప్రయోజనాలు?

వేసవి కాలం వచ్చేసింది. ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. ఈ సమయంలో మిమ్మల్ని హైడ్రేటెడ్ గా ఉంచే ఆహారాన్ని అలాగే పానీయాలను తీసుకోవాలి. ఖర్జూర పండ్లు (డేట్స్) శరీరంలోని వేడిని పెంచుతాయని అంటుంటారు. అందుకే, వీటిని శీతాకాలంలో తీసుకోవాలని చెప్తారు. అయితే, వేసవిలో ఖర్జూర పండ్లను తీసుకోవచ్చా?

అబ్డోమినల్ క్యాన్సర్ ప్రమాదాన్ని అరికట్టే సామర్థ్యం డేట్స్ లో ఉంది. ఇస్లాం మతస్తులు డేట్స్ ను నీళ్లతో తీసుకోవడం ద్వారా తమ ఉపవాసాన్ని విరమిస్తారు.

డైజెస్టివ్ ప్రాసెస్ ను రెగ్యులేట్ చేసేందుకు డేట్స్ ఉపయోగకరంగా ఉంటాయి. ఈ తీయటి పండ్లలో రుచితో పాటు ఔషధ గుణాలు నిండి ఉన్నాయి. వీటిని తీసుకున్న అరగంటలోపలే ఎనర్జీ లెవల్స్ పెరగడాన్ని మనం గుర్తించవచ్చు. రోజుకు కనీసం 20-35 గ్రాముల డైటరీ ఫైబర్ ను తీసుకోవడం ఆరోగ్యానికి మంచిదని అమెరికన్ క్యాన్సర్ సొసైటీ స్పష్టం చేస్తోంది.

రోజుకు ఒక ఖర్జూర పండును తీసుకోవడం ద్వారా కంటి చూపు మెరుగ్గా ఉంటుంది. అలాగే, రేచీకటి సమస్య కూడా దరిచేరదు.

గుండె ఆరోగ్యాన్ని సంరక్షిస్తుంది:

డేట్స్ అనేవి గుండె ఆరోగ్యాన్ని సంరక్షించే డ్రై ఫ్రూట్స్. పొటాషియం వీటిలో పుష్కలంగా లభిస్తుంది. అందువలన గుండె జబ్బుల బారిన పడే ప్రమాదాన్ని డేట్స్ తగ్గిస్తాయి. డేట్స్ ను తీసుకోవడం వలన శరీరంలోని అధిక బరువు సమస్యకు అలాగే అనేక రకాల గుండె జబ్బులకు దారితీసే LDL కొలెస్ట్రాల్ స్థాయిలు తగ్గుతాయి. వారానికి రెండు సార్లు డేట్స్ ను తీసుకోవడం ద్వారా గుండె ఆరోగ్యాన్ని సంరక్షించుకోవచ్చు.

రోజుకు ఎన్ని డేట్స్ ను తీసుకోవాలి?

డేట్స్ ను మితంగా తీసుకోవాలి. లేదంటే అదనపు బరువు సమస్య వేధించే ప్రమాదం ఉంది. అందువలన, వెయిట్ లాస్ డైట్ ప్లాన్ లో ఉన్న వారు డేట్స్ ను మితంగా

Comments

comments