health

డెంగ్యూ వ్యాధి లక్షణాలు & తీసుకోవాల్సిన జాగ్రత్తలు.

అంటూ వ్యాధులలో అత్యంత ప్రమాదకరమైన వ్యాధి డెంగ్యూ. ఏడెస్ ఈజిప్టి దోమ కుట్టడం వాళ్ళ ఈ వైరస్ వ్యాప్తి చెందుతుంది ఈ దోమను టైగర్ దోమ అని కూడా అంటారు. ఈ దోమలు పగటిపూట మాత్రమే కూడతాయి. ఈ దోమ కుట్టిన వారం రోజుల తరువాత వ్యాధి లక్షణాలు కనిపిస్తాయి. వర్షకలంలో ఈ డెంగ్యూ వ్యాధి వేగంగా వ్యాప్తి చెందుతుంది. డెంగ్యూ వ్యాధి వొచ్చిన రోగిని కుట్టిన దోమ మరొకరిని కుట్టిన ఈ వ్యాధి వ్యాప్తి చెందేందుకు అవకాశం ఉండి. 
డెంగ్యూ వ్యాధి లక్షణాలు : 

1) డెంగ్యూ సోకిన వారికీ విపరీతంగా తల నొప్పి వస్తుంది.

2) డెంగ్యూ సోకిన వారికీ జ్వరం వస్తా పోత ఉంటుంది.

3) కీళ్ల మరియు కండరాల నొప్పులు

4) డెంగ్యూ వ్యాధి లక్షణాల్లో రక్తస్రావం ప్రధానమైనది. ముక్కులో నుంచి రక్తస్రావం అవుతుంది.

5) వాంతులు మరియు వికారంగ ఉంటుంది.

6) కాలేయంలో నీరు చేరటం

7) ఉదార భాగంలో తీవ్రమైన నొప్పి
డెంగ్యూ వ్యాధి వ్యాపించే విధానము : 
ఈ వ్యాధి అర్బోవైరస్ వలన సంక్రమించును. ఈ వ్యాధిని వ్యాపించే దోమ పగలే కుడుతుంది. ఈ రకమైన దోమలు మన ఇంటి పరిసరాల్లో నీరు నిలిచి ఉండే ప్రాంతాల్లో ఈ దోమ పెరుగుతుంది కాబట్టి ఎయిర్ కూలెర్స్, రెఫ్రిజిరాటర్లో గల డ్రాప్ ఫ్యాన్, మూతలు పెట్టని నీళ్లు నిలువచసే తొట్టెలు, కుండీలు, కాళీ డ్రమ్ములు, బిల్డింగ్ పైన నిలిచిన వాన నీరు ఇలాంటి ప్రదేశాలని శుభ్రంగా ఉంచుకోవాలి. 
డెంగ్యూ వ్యాధి వ్యాపించాకుండా ఉండటానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు : దోమతెరలు మరియు దోమల నివారణ మందులు ఉపయోగించటం. పొడుగు పాంట్స్,పొడుగు చేతులు గల చొక్కాలు ధరించటం. శరీర భాగాలు పూర్తిగా కప్పబడునట్లు దుస్తులు వేసుకోవటం.
డెంగ్యూ వ్యాధి చికిత్స :

* పర్పుల్ రంగులో ఉండే చిలగడదుంప ఆకుల కాషాయం

* బొప్పాయి ఆకుల రసం, ఈ రసంతో డెంగ్యూ వ్యాధిని నివారిస్తుంది. 

* అస్ప్రిన్, బ్రుఫిన్, కాంబిఫ్లం లాంటి మాత్రలు తీసుకోవటం

* రోగికి విశ్రాంతి అవసరం, డిహైద్రషన్ తగ్గటానికో సెలైన్లు ఎక్కించుకోవాలి

Comments

comments