movies

మూడు సినిమాలకి ఇప్పటి వరకు వచ్చిన కలెక్షన్లు అమెరికా లో…..

దసర  సీజన్లో విడుదల అయిన  3 సినిమాలు   బ్లాకుబస్టర్లుగా  నిలిచాయి. వసూళ్ల పరంగా చూస్కుంటే   జై లవ కుశ & స్పైడర్  అమెరికా లో నాన్ బాహుబలి రికార్డులని బ్రేక్ చేసాయి. ముడు సినిమాల తాజా కలెక్షన్ల వివరాలు.


జై లవ కుశ – USA…

[వారం-3]

శుక్ర- $ 1,671

శని -$ 4,230

ఆది -$ 1,798

మొత్తం: $ 1,552,735 [₹ 10.16 cr]

స్పైడర్ – USA…

[వారం -2]

శుక్ర -$ 8,868

శని -$ 15,487

ఆది -$ 8,169

మొత్తం: $ 1,537,025 [₹ 10.06 cr]


మహానుభావుడు  USA…

[వారం-2]

శుక్ర -$ 34,747

శని -$ 54,326

ఆది -$ 28,829

మొత్తం: $ 734,401 [₹ 4.81 cr]
మూడు సినిమాల పూర్తి వసూళ్లు.
జై లవ కుశ

మొదటి వారం  9.54 కో

రెండో వారం 50 లక్షలు   (అంచనా)

మూడో వారం  16 లక్షలు (అంచనా)

మొత్తం జై లవ కుశ  =10.16 కో.
స్పైడర్ మొదటి వారం  9.55 కో

రెండో వారం  51 లక్షలు

మొత్తం స్పైడర్= 10.06 కో.
మహాహనుభావుడు మొదటి  3.36 కో

రెండో వారం 1.45 కో

మొత్తం మహాహనుభావుడు= 4.81 కో.
ఇది 3 సినిమాల యొక్క 2 వ వారపు గ్రాఫ్కు. మహాహనుభావుడు అమెరికాలో  ఇతర చిత్రాల కన్నా మెరుగైన ప్రదర్శన ఇస్తుంది.

Comments

comments