movies

మూడు సినిమాల పండగ లెక్కలు.

తెలుగు సినిమాలకి సంక్రాంతి పెద్ద సీజన్ సంక్రాంతిలో విడుదల అయ్యే సినిమాలకి ప్రేక్షకుల ఆదరణ కూడా ఎక్కువ అంతే కాకా కలెక్షన్స్ కూడా బాగా వస్తాయి సంక్రాంతి తర్వాత దసర రెండో పెద్ద సీజన్.
అలంటి దసర సీజన్ లో సినిమాలకి, ప్రేక్షకులకి పండగే అని చెపుకోవచ్చు ఇంక పెద్ద హీరోల సినిమా ఐతే ఫాన్స్ కి పూనకాలే అలంటి సీజన్ లో రిలీజ్ అయినా జై లవ కుశ , స్పైడర్, మహానుభావుడు సినిమాలు ప్రేక్షకుల్ని ఉల్లాసపరిచాయి ఐతే వసూళ్ల పరంగా మూడు సినిమాలు అమెరికాలో అద్భుతంగా వసూళ్లు సాదించాయి.

ఎన్టీఆర్ జై లవకుశ – USA…
[Week 2]
Fri $ 15,374
Sat $ 25,521
Sun $ 17,903
మొత్తం : $ 1,526,700 [రూ. 10 కోట్లు ]

మహేష్ బాబు –  స్పైడర్ – USA…
Tue to Thu $ 1,184,069
Fri $ 94,394
Sat $ 122,514
Sun $ 57,434
మొత్తం : $ 1,458,411 [రూ. 9.55 కోట్లు ]

శర్వానంద్ –  మహానుభావుడు – USA…
Thu previews $ 87,975
Fri $ 124,504
Sat $ 203,708
Sun $ 97,429
మొత్తం : $ 513,616 [రూ. 3.36 కోట్లు ]

 

Comments

comments