news

విమాన  ప్రయాణికులకు  శుభవార్త. | good news for air passengers

good news for air passengers

good news for air paassengers: మన  దేశంలో  విమాన  ప్రయాణం  చేసే వారికీ  ఇక  నుండి  అందుబాటు  లోకి  రానున్న  ఇంటర్నెట్  సేవలు.

good news for air passengers

అవునండి  ఇక  నుండి  విమాన  ప్రయాణం  చేసే ప్రయాణికులు  కూడా  ఇంటర్నెట్  సేవల్ని ఉపయోగించి  facebook, whatsapp ఇంక instagram వంటి  social networking సైట్స్  లో  అప్డేట్స్  పొందవచ్చు. ఈ  విషయం  స్వయంగ  BSNL చైర్మన్ Anupam shrivastava గారు  ఈవిధంగ  వివరించారు.ఇప్పటి  నుండి  ఒక  సంవత్సరం  వ్యవధి  లో శాటిలైట్స్ సేవలని  ప్రైవేట్  కంపెనీలకు  మరియు  ప్రయాణికులకు  అందుబాటులోకి  తీసుకురానున్నారు.  ప్రణయికులకి  ఒక  wi-fi  రౌటర్  ని  అందుబాటులో  ఉంచనున్నారు. wi-fi రౌటర్  కి  శాటిలైట్స్ ద్వారా  సిగ్నల్స్  అందటం  కోసం  రౌటర్  కి  కొన్ని  అంటీనాలని  ని  అమర్చుతారు.

ఇంటర్నెట్  బ్యాండ్విడ్త్  కి  కావలసిన  అనుమతులు  మరియు  ఇంటర్నెట్  ప్లాన్  మీద  ఆధారపడి  విడుదల  చేస్తారు.
మునుపటి  వరకు  టాటా  కమ్యూనికేషన్స్  (TCL) సంస్థ  శాటిలైట్స్ సేవల్ని  అందిస్తుంది. ప్రస్తుతానికి  ఈ  సేవల్ని TCL నుండి  BSNL ఆధ్వర్యం  లోకి  రానున్నాయి.

దీన్ని అమలుపర్చడానికి  మినిస్ట్రీ  ఆఫ్  హోమ్ అఫైర్స్  మరియు  డిపార్టుమెంట్  ఆఫ్  టెలీకమ్యూనికేషన్స్  వారు  BSNL కు  ఆమోదాన్ని  తెలియచేసారు. కావున  ప్రస్తుతానికి  భారత  దేశంలో  BSNL సంస్థ  ఒక్కటే  ఈ  సేవల్ని  అందించగలదు.
ఈ  సేవలు TCL నుండి  BSNL కి  మారె  ప్రక్రియ   ఆగస్ట్ చివరివరకు  జరుగుతాయి అని  Anupam Shrivastava పేర్కొన్నారు. ఆ  తరువాత  శాటిలైట్స్ ఫోన్లు  కొత్త  SIM నంబర్లతో  అందుబాటులోకి  వస్తాయి.

Comments

comments