movies

ముంబైలో హెబ్బా గుట్టు రట్టు.. షాక్‌లో తెలుగోళ్లు! పాప చాల హాట్ గురు

టాలీవుడ్‌కి ఎంట్రీ ఇచ్చిన తొలిసినిమా ‘కుమారి 21F’తోనే హీరోయిన్ హెబ్బా పటేల్ ఎంత క్రేజ్ సంపాదించిందో అందరికీ తెలుసు. అందంతో కట్టిపడేసి, నటనతో మెప్పించడంతో.. సినీజనాలే కాకుండా ఇండస్ట్రీ కూడా ఆమెకి దాసోహం అయిపోయింది. దీంతో ఆమెకి వరుసగా అవకాశాలు రావడం మొదలయ్యాయి.

ఇలా కథానాయికగా మంచి ఇమేజ్ సంపాదించిన హీరోయిన్లు చాలావరకు టాలీవుడ్‌లోనే సెటిల్ అయిపోయారు. ఇక్కడే ఇల్లు కొనుక్కుని, ఓవైపు సినిమాలు చేస్తూ మరోవైపు బిజినెస్ చేసుకుంటున్నారు. హెబ్బా కూడా వారి బాటలోనే నడుస్తుందని, ఇక్కడే ఇల్లు కొనుక్కొని సెటిల్ అవుతుందనుకున్నారు. కానీ.. ఈ అమ్మడు ఎవ్వరు ఊహించని షాకిచ్చింది. ముంబైలో ఆల్రెడీ ఇల్లు రెడీ చేసుకుంది. ఈ విషయం చెప్పింది మరెవ్వరో కాదు.. స్వయంగా హెబ్బానే. సొంత నగరంలోనే ఉండాలని ఇష్టమని, అందుకే ముంబైలో ఇల్లు కొన్నానని తెలిపింది. దీంతో.. తెలుగోళ్లు ఖంగు తిన్నారు.

 

హెబ్బా కూడా చిన్నాపెద్దా అని తేడా లేకుండా సబ్జెక్ట్ బాగానే ఉన్న సినిమాల్ని చేసుకుంటూ కెరీర్‌ని సాగించింది. మధ్యలో కొన్ని ఫ్లాపులు వచ్చినా.. ఈమెకి ఏమాత్రం క్రేజ్ తగ్గలేదు. ఇంకా ఛాన్సులు వస్తూనే ఉన్నాయి. ఒకవిధంగా చెప్పాలంటే.. హీరోయిన్‌గా సెటిల్ అయింది.టాలీవుడ్‌కి ఎంట్రీ ఇచ్చిన తొలిసినిమా ‘కుమారి 21F’తోనే హీరోయిన్ హెబ్బా పటేల్ ఎంత క్రేజ్ సంపాదించిందో అందరికీ తెలుసు. అందంతో కట్టిపడేసి, నటనతో మెప్పించడంతో.. సినీజనాలే కాకుండా ఇండస్ట్రీ కూడా ఆమెకి దాసోహం అయిపోయింది.

దీంతో ఆమెకి వరుసగా అవకాశాలు రావడం మొదలయ్యాయి. హెబ్బా కూడా చిన్నాపెద్దా అని తేడా లేకుండా సబ్జెక్ట్ బాగానే ఉన్న సినిమాల్ని చేసుకుంటూ కెరీర్‌ని సాగించింది. మధ్యలో కొన్ని ఫ్లాపులు వచ్చినా.. ఈమెకి ఏమాత్రం క్రేజ్ తగ్గలేదు. ఇంకా ఛాన్సులు వస్తూనే ఉన్నాయి. ఒకవిధంగా చెప్పాలంటే.. హీరోయిన్‌గా సెటిల్ అయింది.

టాలీవుడ్‌లో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చి, తనకంటూ ప్రత్యేక గుర్తింపు సాధించడంతో ఇక్కడే సెటిలవుతుందనుకుంటే.. ముంబైలో తీసుకుందేంటి? అని షాక్‌లో ఉన్నారు. ఏదైతేనేం.. ఈ అమ్మడు కూడా ఓ ఇంటిది కావడంతో ఫ్యాన్స్ కాస్త హ్యాపీగానే ఉన్నారులెండి. ఇల్లు ఎక్కడ తీసుకుంటేనేం.. సినిమాలైతే చేస్తుంది కదా అనే ధీమాతో ఉన్నారు.

Comments

comments