news

క‌త్తి మ‌హేష్‌ నీకు “దమ్ము, దైర్యం,నిజాయితి” ఉంటె నా ఏడు ప్ర‌శ్నలకు సమాధానం చెప్పు : పవన్ అభిమాని

ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ల్యాణ్‌, మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ శ్రీనివాస్‌, పూన‌మ్ కౌర్‌ల వ్య‌క్తిగ‌త జీవితాల‌కు సంబంధించి ఆరు ప్ర‌శ్న‌లు సంధించి సంచ‌ల‌నం సృష్టించాడు క‌త్తి మ‌హేష్‌. క‌త్తి మ‌హేష్ ఆరు ప్ర‌శ్న‌లు సోష‌ల్ మీడియాలో సంచ‌ల‌నంగా మారాయి. తాజాగా కొంద‌రు నెటిజ‌న్లు కూడా క‌త్తి మ‌హేష్‌కు ప్ర‌శ్న‌లు సంధించారు. `క‌త్తి మ‌హేష్‌.. ఈ ఏడు ప్ర‌శ్న‌ల‌కు స‌మాధానాలు చెప్పు` అంటూ ఓ నెటిజ‌న్ సంధించిన ప్ర‌శ్న‌లు వైర‌ల్‌గా మారాయి.

ఆ ఏడు ప్ర‌శ్న‌లు ఇవే..

1) నీ తండ్రి వ్య‌వసాయాధికారిగా ఎన్ని కోట్ల రూపాయ‌లు లంచాలుగా మింగాడు?

2) నీ కుటుంబం గ్రామానికి ఎందుకు రాదు?

3)బిగ్‌బాస్ షోలో ఎంట్రీ కోసం నిన్ను అంబ‌టి రాంబాబు ఎందుకు రిక‌మెండ్ చేశారు?

4)నువ్వు ప‌వ‌న్‌ను టార్గెట్ చేసినందుకు వైసీపీ ఎంత ముట్ట‌చెప్పింది?

5)వాయ‌ల్పాడు రైతుల‌ను చిట్టీల పేరుతో నీ త‌ల్లి ఎందుకు మోసం చేసింది?

6)నీ సోద‌రి భ‌ర్త‌ను బెదిరించి డ‌బ్బులు గుంజ‌డానికి ఎవ‌రు స‌హాయం చేశారు?

7)నీ కుటుంబం ఏ త‌ప్పూ చేయ‌క‌పోతే సంక్రాంతికి గ్రామానికి ఎందుకు రాదు?

Comments

comments