health

కండోమ్ ఎలా తయారు చేస్తారో చూస్తే ఆశర్యపోతారు…!

ఈ రోజుల్లో శృంగారంలో పాల్గొన్నప్పుడు ఎలాంటి సుఖ రోగాలు రాకుండా ఉండడానికి పురుషులు కండోమ్ లను విరివిగా వాడి పడేస్తున్నారు.అయితే ఈ కండోమ్ లను ఎలా తయారు చేస్తారో తెలుసుకుందాం. ప్రకృతి సిద్దంగా లభించే లేటెక్స్ అనే పదార్థం తో ఈ కండోమ్ లను తయారు చేస్తారు.ఇది రబ్బరు చెట్ల నుండి లభిస్తుంది.

అయితే ఇది ఎక్కువగా ఆసియా దేశాలలో లభిస్తుంది.అయితే ఈ కండోమ్ ల. ఉత్తయారు చేసే ముందు లేటెక్స్ యొక్క నాణ్యతను పరీక్షిస్తారు. మంచి నాణ్యత గల లేటెక్స్ ను తీసుకొని ఈ కండోమ్ లను తయారు చేస్తారు దీని తయారీలో భాగంగా మొదట కండోమ్ ఆకారంలో ఉండే గాజు పాత్రలను తీసుకొని వాటిని ఈ లేటెక్స్ అనే పదార్థంలో ముంచి డ్రై చేస్తారు ఆ ప్రక్రియలో లేటెక్స్ సమానంగా వచ్చేలా చూసుకోవాలి .

ఇదంతా కంప్యూటర్స్ పర్యవేక్షణలో ఆటోమేటిక్ గా జరుగుతుంది .మంచి నాణ్యత కోసం రెండు సార్లు లేటెక్స్ లో ముంచుతారు తరువాత డ్రై చేస్తారు.తరువాత ఈ కండోమ్ లు సాగడం కోసం డ్రై ప్రాసెస్ చేసి తరువాత ఎలక్ట్రికల్ ప్రాసెస్ చేస్తారు.ఈ ప్రాసెస్ లో దానికి రంధ్రాలు లేకుండా వాటిలో నీటిని నింపి చెక్ చేస్తారు చివరగా స్టెరైల్ లో ముంచి తీసి దేవికి చేసి ప్యాకింగ్ చేసి పంపిస్తారు.

Comments

comments