హైదరాబాద్ లో సంచలం గ మారిన డ్రగ్స్ కేసులో కీలక వ్యక్తి అరెస్ట్ అయ్యాడు. నెథర్లాండ్స్ కి చెందిన మైక్ కామింగా (33). డచ్ వీసా తో ఇప్పటికే 4 సార్లు ఇండియా కి వచ్చాడు. కామింగా వీసా గడువు జూన్ 2018 తో ముగిస్తుంది. కామింగా ని ఈరోజు సాయంత్రం కోర్ట్ లో హాజరుపర్చారు .
కామింగా ఫోనులో 1500 కాంటాక్ట్స్ ఉన్నట్లు సమాచారం వారిలో ఎక్కువగా సాఫ్ట్ వెర్ ఉద్యోగులే ఉన్నారు. ఎమ్మెన్సీ కంపెనీలకి డ్రగ్స్ సరఫరా చేస్తున్న వాళ్లల్లో కామింగా కీలకం.
Click here to read this article in ENGLISH
Add Comment