politics

పాదయాత్రలో జగన్ వేసుకున్న షూ ధర తెలుస్తే కచ్చితంగా షాక్ అవుతారు !!

ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డి ఏం చేసినా అది ఒక సంచలనమే. ఆయన చేసే ప్రతి పనిలో ఒక కొత్తదనం ఉంటుంది. ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తి చెప్పడం లో అనుభవాన్ని సాధించారు జగన్…అయితే ఈ నెల 6వ తేదీ ప్రజాసంకల్ప యాత్ర పేరుతో పాదయాత్ర ప్రారంభించి ఇడుపుల పాయ నుంచి బయలుదేరారు. పార్టీ వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గత మూడు రోజులుగా ప్రజాసంకల్ప పేరిట పాదయాత్రను నిర్వహిస్తున్నాడు… ఇక తాజాగా జగన్ పాదయాత్రలో వాడుతున్న షూ గురించే ఇప్పుడు చర్చ నడుస్తోంది.

మాములుగా కార్లు బైక్పై కొన్ని కోట్లు పెట్టి కొనడం చూస్తుంటాం … కానీ ఏపీ ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర కోసం తన షూ ను ఎక్కువ మొత్తం లో పెట్టి కొన్నాడు …..ఒకప్పుడు ys రాజశేఖర రెడ్డి ఇలాంటి షూ నే వేసుకున్నాడట …దానిని సెంటిమెంట్ గా తీసుకోని ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డి అయన పాదయాత్ర కోసం ఈ షూ ని వేసుకుంటున్నాడు దాదాపు.

ఈ పాదయాత్ర 3 కిలోమీటర్ల ప్రజా సంకల్ప పాదయాత్ర అయితే 3 వేల కిలోమీటర్ల పాదయాత్రలో మొదటి రోజు జగన్ సాదాసీదా చెప్పులతో నడిచారు. రెండవ రోజు ప్రత్యేకంగా డిజైన్ చేసిన షూలను వేసుకున్నారు. ఈ షూ ధర తెలుస్తే షాక్ అవ్వాల్సిందే. దీని ఖరీదు రూ. 60 వేలు. ప్రత్యేకంగా జగన్ కోసమే ఈ షూను తయారుచేయించారట.

ఈ షూ స్పెషాలిటీ ఏంటంటే ఈ షూతో పాదయాత్ర చేస్తే పాదాలకు ఎలాంటి ఇబ్బందులు ఉండవు. అంతేకాదు పాదానికి, మడమకు మొత్తంగా కాలికి రక్తప్రసరణ సరిగ్గా చేసే విధంగా షూ డిజైన్ చేయబడింది. ఈ షూ ఎంత దూరం నడిచిన ఇబ్బంది ఉండదట.. జగన్ పాదయాత్ర లో ఎ లాంటి ఆటంకం కలగవద్దని వేసుకున్నాడు …. అయితే ఇదే చర్చ ఇప్పుడు సోషల్ మీడియా లో వైరల్ గా సాగుతోంది.

అయితే సుదీర్ఘ పాదయాత్రకు శ్రీకారం చుట్టిన జగన్ ప్రతీ రోజూ ఓ సంచలన నిర్ణయంతో ముందుకు వస్తున్నారు ప్రజల్లో ప్రభావితం చేసే అంశాన్ని గురించి చేర్చిస్తున్నాడట ..ఏ రాజకీయ నాయకుడైనా ప్రజల్లోకి వెళ్ళాలనుకోవడాన్ని ఎవరూ తప్పుపట్టరు. కానీ జనంలోకి వెళ్ళడం ద్వారా ఆ నాయకులు ఏం సాధించగలిగారు? అనే ప్రశ్న అయితే పుడుతుంది.

అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రజా సంకల్పం పేరుతో వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పాదయాత్ర చేపట్టారు……..ఇక నేటితో పాదయాత్ర 6 రోజుకు చేరింది …. ఇక వైఎస్ ఆశయాలను వైసిపి పార్టీ ఎజెండాను తెలుపుతూ.. ఈ యాత్రతో ప్రజలను తనవైపు తిప్పుకోవాలని అనుకుంటున్నారు.

Comments

comments

x Close

like our facebook page